వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొద్దిరోజుల క్రితం ‘పవర్ స్టార్’ అనే టైటిల్ తో ఓ చిత్రం ప్రకటించారు. అలాగే ఆ మూవీలోని హీరోని కూడా పరిచయడం చేశారు. ఆ హీరోకి ఎవరైనా స్టార్ హీరో పోలికలు ఉంటే అది కేవలం యాదృచ్ఛికం మాత్రమే అని చెబుతుంటారు వర్మ. గురువారం చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆ పోస్టర్ లో హీరో ఆలోచిస్తూ కూర్చొని ఉండగా.. దానితో పాటు వర్మ పోస్టర్ పై ఎన్నికల […]