లెజెండరీ హీరోయిన్ అతిలోక సుందరి శ్రీదేవి గారాలపట్టి జాన్వీ కపూర్ బాలీవుడ్ హీరోయిన్గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ‘ధడక్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ఇప్పుడు ‘గుంజన్ సక్సేనా’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో జాన్వి యుద్ధ పైలెట్గా కనిపిస్తుంది. భారతదేశపు తొలి మహిళా ఐఏఎఫ్ పైలెట్. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న లేడీ పైలెట్గా ‘కార్గిల్ గర్ల్’గా ఖ్యాతికెక్కిన గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా కోసం జాన్వీ ఎంతో […]