గృహిణులకు గుడ్ న్యూస్ సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా చమురు ధరలు పడిపోగా అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ధరలు పతనమయ్యాయి. ఈ మేరకు మూడోసారి వంటగ్యాస్ ధరలను తగ్గించారు. ప్రస్తుతం 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.581.50 ఉంది. జనవరిలో సిలిండర్ ధర రూ.150.50 తగ్గించగా ప్రస్తుతం కూడా రూ.162.50 మేర తగ్గింది. మూడు నెలల్లో సబ్సిడీ లేని వంటగ్యాస్ సిలిండర్‌కు రూ.277 వరకు తగ్గిందని ఎల్పీజీ సంస్థలు […]