Breaking News

fforestlands

కాల్మొక్తాం సారూ.. పొట్టగొట్టవద్దు

కాల్మొక్తాం సారూ​.. మా పొట్టగొట్టొద్దు!

పొడు భూముల్లో సాగును అడ్డుకున్న ఫారెస్ట్​ అధికారులు కాళ్లావేళ్ల మొక్కినా కనికరించని ఆఫీసర్లు పురుగు మందు తాగి మహిళా రైతు ఆత్మహత్యాయత్నం నాగర్ కర్నూల్​జిల్లా ముక్కిడిగుండంలో ఉద్రిక్తత సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: పోడు భూములు పంటలు వేసుకునేందుకు సిద్ధమవుతున్న రైతులను అటవీశాఖ అధికారులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. నాగర్ కర్నూల్ ​జిల్లా కొల్లాపూర్ మండలంలోని ముక్కిడిగుండం గ్రామంలో పొడు రైతులు భూములు పంటలను సాగుచేసుకుంటుండగా బుధవారం అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. దీంతో అధికారులు, […]

Read More