Breaking News

FALAKHNUMA

అదిరిందయ్యా.. నందు

అదిరిందయ్యా.. నందు

కొన్ని చిత్రాల్లో కీలకమైన రోల్స్ చేయడమే కాకుండా ‘సవారి’ సినిమాతో హీరోగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నందు. తన నెక్ట్స్ మూవీ ‘బొమ్మ బ్లాక్ బస్టర్’. శుక్రవారం నందు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో తన రోల్ కు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘ఫలక్ నుమా దాస్’ ఫేమ్ హీరో విశ్వక్ సేన్ ఈ పోస్టర్ ను రిలీజ్ చేశాడు. ‘పోతురాజు’గా నందు ఈ చిత్రంలో కనిపించనున్నాడు. […]

Read More