సారథి న్యూస్, భద్రాద్రికొత్తగూడెం: యోగాసనాలు, ఎక్సర్ సైజ్లు శరీరంలో మరింత శక్తిని పెంచుతాయని అడిషనల్ ఎస్పీ బి.కిష్టయ్య అన్నారు. ఎస్పీ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.కిష్టయ్య ఆధ్వర్యంలో బుధవారం హేమచంద్రాపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సంస్థ వారు వ్యాయామంపై ఆన్లైన్ వర్క్‌షాప్ నిర్వహించారు. వందమంది పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏవో వెంకటేశ్వర్లు, త్రిటౌన్ సీఐ ఆదినారాయణ, టుటౌన్ సీఐ సత్యనారాయణ, వన్ టౌన్ సీఐ రాజు, జూలూరుపాడు […]