Breaking News

ENGLAND TOUR

ఫ్యామిలీస్​పై బెంగతోనే అలా..

కింగ్‌స్టన్‌: కరోనా కారణంగా ఆగిపోయిన ఇంటర్​నేషనల్‌ క్రికెట్‌ వచ్చేనెల ఇంగ్లండ్‌–వెస్టిండీస్‌ మధ్య టెస్టు సిరీస్‌తో తిరిగి మొదలవనుంది. ఇంగ్లండ్‌ వేదికగా పూర్తి బయో సెక్యూర్‌ వాతావరణంలో జరిగే ఈ సిరీస్‌ గురించి క్రికెట్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇంగ్లిష్‌ టీమ్‌ ఇప్పటికే ఔట్‌ డోర్‌ ట్రైనింగ్​ స్టార్ట్‌ చేయగా.. విండీస్‌ బోర్డు తమ జట్టును ప్రకటించింది. అయితే, ముగ్గురు స్టార్‌ ప్లేయర్లు డారెన్‌ బ్రావో, షిమ్రన్‌ హెట్‌మయర్‌, కీమో పాల్‌ ఇంగ్లండ్‌ వెళ్లేందుకు నిరాకరించడం చర్చనీయాశమైంది. ఈ […]

Read More