తిరువనంతపురం: కేరళలో చనిపోయిన ఏనుగు క్రాకర్స్‌పెట్టిన కొబ్బరికాయ తిన్నదని మన్నర్‌కాడ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సునీల్‌కుమార్ చెప్పారు. జంతువుల నుంచి పొలాలను కాపాడుకునేందుకు గ్రామస్థులు ఇలాంటివి పెడతారని, పొరపాటున దాన్ని తిన్నదన్నారు. ఆకలితో వచ్చిన ఏనుగు కొబ్బరికాయను పగలగొట్టి బాంబులను తిన్నదని, అందుకే దెబ్బలు తగిలాయని అన్నారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేశామని, విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. వాటి తయారీలో మరో ఇద్దరు కూడా ఉన్నారని, వాళ్ల కోసం గాలిస్తున్నట్లు ఫారెస్ట్ ఆఫీసర్‌అలీ తెలిపారు. నదిలోకి […]
న్యూఢిల్లీ: మనుషుల క్రూరమైన చర్యల వల్ల కొన్నిసార్లు విపరీతంగా బాధపడాల్సి వస్తుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. కేరళలో జరిగిన ఏనుగు ఘనటపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. గర్భంతో ఉన్న ఏనుగు మరణం తనను కలిచివేస్తోందన్నాడు. ‘మూగజీవులపై ప్రేమను చూపండి. ఇలాంటి హేయమైన చర్యలు సరికావు. మనం సాయం చేయకపోయినా.. హానీ మాత్రం చేయొద్దు’ అని కోహ్లీ పేర్కొన్నాడు. కేరళలో జరిగింది సిగ్గుమాలిన చర్య అని రైనా అన్నాడు. ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులపై […]