లండన్: కరోనా దెబ్బకు కుదేలైన క్రికెట్‌ను మళ్లీ గాడిలో పెట్టేందుకు అన్నిదేశాల బోర్డులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. వైరస్ బారినపడకుండా ఆటలో కొన్ని మార్పులను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రతిపాదించింది. ఈ మేరకు ఐసీసీతో చర్చలు జరుపుతోంది. వెస్టిండీస్, పాకిస్థాన్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్ ‘కరోనా సబ్ స్టిట్యూట్’ను ఇవ్వాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం టెస్ట్‌ల్లో కంకూషన్ సబ్ స్టిట్యూట్ మాత్రమే ఉంది. ఇప్పుడు కరోనావ్యాప్తి నేపథ్యంలో ఎవరైనా ప్లేయర్ కు కొవిడ్ లక్షణాలు ఉంటే వాళ్ల స్థానంలో […]
ఈసీబీ సన్నాహాలు లండన్: అంతర్జాతీయ క్రికెట్‌ను వీలైనంత తర్వగా గాడిలో పెట్టాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లను నిర్వహించేందుకు కసరత్తుచేస్తోంది. ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనుంది. యూకే ప్రభుత్వం అనుమతి కోసం కూడా ప్రయత్నిస్తోంది. మరోవైపు ఔట్ డోర్ ట్రైనింగ్ మొదలుపెట్టాలని మరో 37మంది క్రికెటర్లకు ఈసీబీ సూచించింది. ఇప్పటికే 18మంది బౌలర్లు గత వారం నుంచే గ్రౌండ్‌తో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ […]
పదవికి గుడ్ చెప్పనున్న ఈసీబీ చైర్మన్ లండన్: ‘హండ్రెడ్ బాల్’ టోర్నీ వాయిదా పడడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) చైర్మన్ కొలిన్ గ్రేవ్స్ పదవి నుంచి దిగిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఆగస్టు 31వ తేదీ తర్వాత ఈ పోస్ట్ కు గుడ్ బై చెప్పనున్నాడని ఈసీబీ ప్రకటించింది. మే 2015లో చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన గ్రేవ్స్ ఐసీసీలో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అంతర్జాతీయ బాడీ చైర్మన్ శశాంక్ మనోహర్ వారసుడిగా ఇప్పటికే అతని […]