Breaking News

DRUGS

కంగనాకు డ్రగ్​మాఫియాతో ప్రాణహాని!

బాలీవుడ్​ డ్రగ్​మాఫియాపై సంచలన ఆరోపణలు చేసిన కంగనా రనౌత్​కు ప్రాణహాని ఉందని ఆమెకు వెంటనే భద్రత కల్పించాలని బీజేపీ డిమాండ్​ చేసింది. బాలీవుడ్​కు డ్రగ్​ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని.. ఆ విషయం తాను నిరూపిస్తానని కంగనా ఇటీవల ట్వీట్​ చేసింది. ఈ ట్వీట్​ అనంతరం ఆమెకు బెదిరింపులు వచ్చాయి. దీంతో బీజేపీ స్పందించింది. కంగన రనౌత్​కు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్​ థాక్రే వెంటనే భద్రత కల్పించాలని.. బాలీవుడ్​కు డ్రగ్​ మాఫియా ఉన్న సంబంధాలపై విచారణ చేపట్టాలని బీజేపీ […]

Read More

ఆ హీరో సైకో.. డ్రగ్స్​కు బానిస

బాలీవుడ్​లో ప్రముఖులుగా చలామణి అవుతున్నవారంతా డ్రగ్స్​కు బానిసలేనంటూ స్టార్​ హీరోయిన్​ కంగనా రనౌత్​ సంచలన ఆరోపణలు చేశారు. ‘నాకు తెలిసిన ఓ స్టార్​ హీరో నిత్యం డ్రగ్స్​లో మునిగితెలేవాడు. ఓ సారి మోతాదుకు మించి డ్రగ్స్​ తీసుకున్నాడు. ఆ సమయంలో నేను అతడితో డేటింగ్​లో ఉన్నాను. డ్రగ్స్​ తీసుకొని అతడు సైకోలా ప్రవర్తించేవాడు. అతడి టార్చర్​ భరించలేక భార్యకు కూడా వదిలేసింది’అంటూ ఆమె పేర్కొన్నారు. ఇటీవల కంగనా ఓ టీవీ చానల్​కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా […]

Read More

డ్రగ్​మాఫియాతో రియాకు లింక్

ముంబై: సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐకి కీలక ఆధారాలు దొరికినట్టు సమాచారం. సుశాంత్​ ప్రేయసి రియా చక్రవర్తి ఓ డ్రగ్​ డీలర్​తో జరిపిన వాట్సాప్​ చాటింగ్​ తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో సుశాంత్​ కేసులో డ్రగ్​ మాఫియా ప్రమేయం ఉన్నట్టు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. రియా చక్రవర్తి మాదకద్రవ్యాల వ్యాపారి గౌరవ్ ఆర్యతో వాట్సాప్ చాటింగ్ చేసిందని తేలింది. మాదకద్రవ్యాల డీలరుతో రియా చక్రవర్తి జరిపిన చాటింగ్ బండారం […]

Read More

యాంటీ మలేరియా డ్రగ్‌ ట్రయల్స్‌ నిలిపివేత

వెల్లడించిన డైరెక్టర్‌‌ జనరల్‌ టెడ్రోస్‌ న్యూయార్క్‌: కరోనా ట్రీట్‌మెంట్‌కు కొన్ని దేశాలు వాడుతున్న యాంటీ మలేరియా డ్రగ్‌ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను నిలిపేసినట్లు డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ ఇవ్వడం ద్వారా ప్రాణాలకు ముప్పు ఉందని ద ల్యాన్సెట్‌ రిపోర్ట్‌ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌‌ జనరల్‌ టెడ్రోస్‌ చెప్పారు. చాలా దేశాలు ఈ ట్యాబ్లెట్స్‌ను ఉపయోగించడం మానేశాయని ఆయన పేర్కొన్నారు. వీటిని వాడడంపై డేటా సేఫ్టీ మానిటరింగ్‌ బోర్డు సమీక్షిస్తుందని, అందుకే దాన్ని వాడడం […]

Read More