Breaking News

DHARMAPURI

కొప్పుల స్నేహలత స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు

కొప్పుల స్నేహలత స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు

సారథి ప్రతినిధి, జగిత్యాల: ఎల్ఎం కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి కొప్పుల స్నేహలత స్ఫూర్తితో తాము కూడాజగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు యెన్నం కిషన్ రెడ్డి, ప్రెస్ క్లబ్ ప్రచార కార్యదర్శి పొన్నం లావణ్య తెలిపారు. శుక్రవారం జగిత్యాల పట్టణంలో పలువురికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి, లావణ్య మాట్లాడుతూ.. పేదింటి ఆడపడుచులకు ఎల్ఎం […]

Read More
ధర్మపురి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతాం

ధర్మపురి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతాం

సారథి న్యూస్, జగిత్యాల: జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్తంభంపల్లి గ్రామశివారులో బీసీ గురుకుల పాఠశాల నిర్మాణానికి ఐదెకరాలు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విజ్ఞాన భవన్ నిర్మాణానికి ఎకరా, హరిత హోటల్ నిర్మాణానికి ఐదెకరాల చొప్పున కేటాయించిన స్థలాన్ని బుధవారం రాష్ట్ర సంక్షేమ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్​ సహకారంతో ధర్మపురి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో తీర్చిదిద్దేందుకు పనిచేస్తున్నామని అన్నారు. 40 ఏళ్లలో లేని విధంగా అంబేద్కర్ […]

Read More