Breaking News

DARREN SAMMY

జాతి వివక్షపై గళం విప్పండి

కింగ్​​స్టన్​: ప్రపంచంలో కొనసాగుతున్న జాతి వివక్షపై అందరూ గళం విప్పాలని విండీస్ మాజీ కెప్టెన్ డారెన్ స్యామీ అన్నాడు. జాత్యహంకర ధోరణికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు. క్రికెట్​ లోకం దీనిపై మాట్లాడాలని కోరాడు. ‘ఐసీసీతో పాటు అన్ని సభ్యదేశాలు దీనిపై మాట్లాడాలి. ఈ దురాగతాన్ని ఖండించాలి. లేదంటే ఈ వివక్షలో వీళ్లు కూడా భాగస్వాములేనని అనుకోవాల్సి వస్తుంది. ఇది కేవలం అమెరికాకే పరిమితం కాలేదు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సామాజిక పిశాచి. దీనిని తరిమి కొట్టేదాకా […]

Read More