Breaking News

CRICKETERS

ఐదుగురు క్రికెటర్లకు ‘నాడా’ నోటీసులు

న్యూఢిల్లీ: టీమిండియా టెస్ట్​ ప్లేయర్​ చతేశ్వర్​ పుజారా, కేఎల్​ రాహుల్​, స్పిన్నర్​ రవీంద్ర జడేజాతో పాటు మహిళా క్రికెటర్లు స్మృతి మందన, దీప్తిశర్మకు.. జాతీయ డోపింగ్​ సంస్థ (నాడా) నోటీసులు జారీచేసింది. ‘ఎప్పుడు, ఎక్కడ’ అనే క్లాజ్​ను ఉల్లంఘించినందుకు నాడా చర్యలు చేపట్టింది. రాబోయే మూడు నెలలు ఎక్కడ ఉంటారో.. ముందుగానే నాడాకు తెలియజేయడమే ఈ క్లాజ్​ ఉద్దేశం. దేశవ్యాప్తంగా మొత్తం 110 మంది అథ్లెట్లు నాడా రిజిస్టర్​ టెస్టింగ్​ పూల్​ కింద నమోదై ఉన్నారు. వీళ్లంతా […]

Read More

టీమిండియా క్రికెటర్లకు ట్రైనింగ్​

న్యూఢిల్లీ: భారత క్రికెటర్ల ట్రైనింగ్​పై బీసీసీఐ దృష్టిపెట్టింది. ధర్మశాల లేదా బెంగళూరులోని ఎన్సీఏలో జాతీయ శిక్షణ శిబిరాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే నాలుగు దశల ట్రైనింగ్​ షెడ్యూల్​ను రూపొందించినట్లు టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ వెల్లడించాడు. దీంతో నాలుగు నుంచి ఆరు వారాల్లో క్రికెటర్లు పూర్తి ఫిట్​నెస్​ సాధిస్తారని చెప్పాడు. ‘చాలా విరామం తర్వాత ఆటగాళ్లు మైదానంలోకి వస్తారు. కాబట్టి చాలాఉత్సాహంగా ఉంటారు. అలాంటి సమయంలోనే మనం వాళ్లను సరైన పద్ధతిలో ముందుకు […]

Read More