Breaking News

CP ANJANKUMAR

బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో భూమా అఖిలప్రియ అరెస్ట్​

బోయిన్​పల్లి కిడ్నాప్‌ కేసులో భూమా అఖిలప్రియ అరెస్ట్​

సారథి న్యూస్, హైదరాబాద్‌: బోయిన్​పల్లి కిడ్నాప్‌ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్​చేశారు. ఏ2 నిందితురాలిగా చేర్చారు. కేసు వివరాలను హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ విలేకరులకు వెల్లడించారు. అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్‌కు ప్రమేయం ఉన్నట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. కిడ్నాప్‌ కేసులో ఏ1గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ2గా అఖిలప్రియ, ఏ3గా భార్గవ్‌రామ్‌ ఉన్నారని తెలిపారు. ఉదయం 11 గంటలకు భూమా అఖిలప్రియను అరెస్టు చేసి, వైద్యపరీక్షల కోసం గాంధీ […]

Read More