Breaking News

COMEDIAN

నటుడు జయప్రకాష్‌రెడ్డి ఇకలేరు

నటుడు జయప్రకాష్‌రెడ్డి ఇకలేరు

తెలుగు సినీ పరిశ్రమలో తీరని విషాదం. ప్రతినాయకుడిగా, కమెడియన్‌గా, తండ్రిగా, మామగా, తాతగా.. ఇలా విభిన్న పాత్రలు పోషించి.. మెప్పించి తెలుగు సినీపరిశ్రమలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయప్రకాష్‌ రెడ్డి కన్నుమూశాడు. మంళవారం ఉదయం 7 గంటలకు గుంటూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచాడు. బాత్​రూమ్​లో గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ప్రాణాలు వదిలాడు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని శిరువెళ్ల గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. జయప్రకాష్‌రెడ్డి తండ్రి […]

Read More