Breaking News

COLONOL

కల్నల్ మృతికి ‘ఉప్పల’ నివాళి

సారథి న్యూస్​, ఎల్బీనగర్ : భారత్-చైనా సరిహద్దులో సైనికుల ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ కుమార్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాల మధ్య గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నట్లు తెలిపారు. కల్నల్ మృతి పట్ల ఉప్పల శ్రీనివాస్ తీవ్ర విచారం వ్యక్తంచేసి వీర జవాన్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

Read More