Breaking News

chiranjeevi fans

కరోనా బాధితుడికి చిరంజీవి అభిమానుల చేయూత

కరోనా బాధితుడికి చిరంజీవి అభిమానుల చేయూత

సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లిలో రామచంద్రం అనే వ్యక్తి కరోనాతో బాధపడుతుండగా చిరంజీవి అభిమానులు అతనికి ఆక్సిజన్​కాన్సంట్రేటర్​ను శనివారం అందజేశారు. కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు మారం ప్రవీణ్ కుమార్, అరుణ్ తేజ చారి, విజయ్, కాంగ్రెస్ నాయకులు కూరగాయల కొమరయ్య, చిలుక రమేష్, అగయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More