Breaking News

CHAKRA

కోలీవుడ్​లో రెజీనా హల్​చల్​

కోలీవుడ్​లో రెజీనా హల్​చల్​

ఏడాది క్రితం తెలుగులో ‘ఎవరు’తో బంపర్ హిట్ కొట్టిన రెజీనా కొన్నాళ్లుగా తమిళ చిత్రాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. విశాల్ తో ‘చక్ర’ మూవీలో నటిస్తోంది. సందీప్ కిషన్ తో ‘కసడతపర’.. డైరెక్టర్ కార్తిక్ రాజు తీస్తున్న బైలింగ్వల్ మూవీ తమిళంలో ‘శూర్పణగై’, తెలుగులో ‘నేనే నా’ గా రానున్న ఈ చిత్రంలో ఆర్కియాలజిస్ట్ పాత్రలో.. ఇలా వరుస చిత్రాల్లో ఒకదానికొకటి సంబంధం లేని పాత్రలను చేస్తోంది. అయితే నాలుగేళ్ల క్రితమే సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నెన్జమ్ […]

Read More
హ్యాపీ బర్త్ డే టు విశాల్

హ్యాపీ బర్త్ డే టు విశాల్

తెలుగు అబ్బాయి అయిన విశాల్ తమిళనాట హీరోగా రాణించడం చెప్పుకోదగిన విషయం. ఇరుప్రాంతాల్లోనూ అభిమానులను సొంత చేసుకున్న విశాల్ ఈసారి ‘చక్ర’ సినిమాతో ఫ్యాన్స్ ను అలరించనున్నాడు. ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో పాన్​ ఇండియా మూవీగా రిలీజ్ చేయనున్నారు. ఎంఎస్ ఆనందన్ బాలసుబ్రమణ్యం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. హీరోయిన్ రెజీనా క‌సాండ్ర, మ‌నోబాల, రోబోశంక‌ర్‌, కెఆర్ విజ‌య్, సృష్టిడాంగే త‌దిత‌రులు న‌టిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా.. […]

Read More