Breaking News

CCF

వాజేడులో సీసీఎఫ్ తనిఖీ

వాజేడులో సీసీఎఫ్ తనిఖీ

సారథి న్యూస్, వాజేడు: వాజేడు రేంజ్ పరిధిలోని పూసూగు బీట్ ప్లాంటేషన్​ను శుక్రవారం వరంగల్ సీసీఎఫ్ అక్బర్ తనిఖీ చేశారు. సిబ్బందిని ప్లాంటేషన్ ను ప్రతిరోజు పర్యవేక్షించి సమయానికి నీళ్లు అందించాలని ఆదేశించారు. ప్లాంటేషన్ ను కంటికి రెప్పలా కాపాడుకోవాలన్నారు. అనంతరం ఆయన బోగత వాటర్ ఫాల్స్ను సందర్శించారు. ఆయన వెంట ములుగు జిల్లా అటవీశాఖ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి, ములుగు ఎఫ్ డీ వో నిఖిత, వెంకటాపురం, ఎఫ్ డీవో గోపాల్ రావు, ఏటూరునాగారం […]

Read More
ప్లాంటేషన్ ను పర్యవేక్షించాలి

ప్లాంటేషన్ ను పర్యవేక్షించాలి

సారథి న్యూస్​, వాజేడు, వెంకటాపురం: ములుగు జిల్లా వాజేడు రేంజ్ పరిధిలోని పూసూర్ బీట్ లో 20 హెక్టార్ల ఎల్ఐఎం రైసింగ్ ప్లాంటేషన్ ను మంగళవారం సీసీఎఫ్ అక్బర్ సందర్శించారు. ప్లాంటేషన్ ను రోజు పర్యవేక్షణ చేసి సమయానికి నీళ్లు అందించాలని ఆదేశించారు. చెట్లకు చెదలు ఉన్న చోట నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పనులపై తగిన సలహాలు సూచనలు చేశారు. అలాగే దులాపురం నర్సరీని తనిఖీచేశారు. వెంకటాపురం రేంజ్ పరిధిలోని అలుబకా గ్రామంలో నూతనంగా […]

Read More