సారథి న్యూస్, వాజేడు: వాజేడు, పేరూర్ పోలీసు, రెవెన్యూ అధికారులు శనివారం కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారు. వాజేడు ఎస్సై తిరుపతిరావు, పేరూరు ఎస్సై హరికృష్ణ .. ఇలా 37 మంది టీకా తీసుకున్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ మహేంద్ర, సీహెచ్ వో సూర్యప్రకాశ్రావు, హెల్త్ పర్యవేక్షకుడు కోటిరెడ్డి, ఏఎన్ఎం నాగేంద్రకుమారి, లలిత, కన్యాకుమారి, చిన్న వెంకటేశ్వర్లు, కృష్ణ, లఖన్, అంగన్వాడీ టీచర్లు శారద, విజయ పాల్గొన్నారు.