సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ ఏదో టాపిక్ తో వార్తల్లో నిలుస్తోంది రేణుదేశాయ్. పిల్లల బాధ్యతలు చూసుకుంటూనే సమాజానికి తనవంతు ఏదైనా చేయాలని లక్ష్యంతో ముందుకెళ్లే రేణూ తను చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని అభిమానులతో పంచుకుంటుంది. ఇప్పటికే కొన్ని మంచిపనులతో ఆకట్టుకున్న రేణు రీసెంట్ గా మరో పనితో అందరి ప్రశంసలు అందుకుంటోంది. కేన్సర్ పేషెంట్స్కోసం తాను తన హెయిర్ ను కట్ చేసి దానం చేసిందట. ఆ విషయాన్ని చెబుతూ.. ‘కేన్సర్ పేషెంట్స్ […]