దర్శకేంద్రుడు కె.రాఘవేందర్రావు సమర్పణలో సుచేత డ్రీమ్ వర్క్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ‘ఈ నగరానికి ఏమైంది’ ఫేమ్ సుశాంత్ హీరోగా, సిమ్రాన్, చాందిని హీరోయిన్స్‌గా రాఘవేంద్ర వర్మ(బుజ్జి) డైరెక్షన్లో విశ్వాస్ హనూర్‌కర్ నిర్మిస్తున్న చిత్రం ‘బొంభాట్’. జోష్ బి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రెండో లిరికల్ వీడియో సాంగ్ ‘స్వామినాథ’ను శుక్రవారం రిలీజ్చేశారు.‘బుద్ధిగా కలగన్నా బుజ్జిగా ఎదపైనసర్జికల్ స్ట్రైక్ ఏదో జరిగిందిరాఅన్నీ దిక్కులలోన ఆక్సిజన్ జడివాన..స్వామినాథ’….అంటూ సాగే ఈ పాట హీరో హీరోయిన్ మధ్య సాగే రొమాంటిక్ […]