పవన్ బర్త్ డే కోసం ఫ్యాన్స్ కలలు ఈరోజు తీరాయి అనిపిస్తోంది. ఓ వైపు ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్, మరోవైపు క్రిష్ జాగర్లమూడి చిత్రం తాలూకూ ఫస్ట్ లుక్, ఇప్పుడేమో మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజై అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. పవన్ కెరీర్ లో 28వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని రవిశంకర్ నిర్మించనున్నారు. సెప్టెంబర్ 2న […]