Breaking News

BJP LEADER

కార్యకర్తలు సైనికుడిలా పనిచేయాలి

కార్యకర్తలు సైనికుడిలా పనిచేయాలి

 సామాజిక సారథి, వలిగొండ: భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు దాసరి మల్లేశం అన్నారు. మండల కేంద్రంలోని సాయి గణేష్ ఫంక్షన్ హాల్ లో మంగళవారం ఆపార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.  కార్యక్రమంలో మహేందర్ గుప్తా, సత్తయ్య, సుధాకర్, లింగస్వామి, రాచకొండ కృష్ణ, బచ్చు శ్రీనివాస్, అనిల్ కుమార్, వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.

Read More

రెచ్చిపోయిన ఉగ్రవాదులు

క‌శ్మీర్‌: జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. బీజేపీ నేతను కాల్చిచంపారు. జమ్ముకశ్మీర్​లోని బందిపోర్​లో బీజేపీ నేత వసీమ్​ కుటుంబం నివాసం ఉంటున్నది. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో బీజేపీ నేత కుటుంబం ఓ దుకాణం వద్ద కూర్చొని ఉన్నది. ఇదే అదనుగా భావించిన ఉగ్రమూకలు అక్కడికి చొరబడి బీజేపీ నేత వసీమ్​, అతడి తండ్రి బషీర్​, సోదరుడు ఉమర్​ బషీర్​పై కాల్పులు జరిపారు. ఆ దుకాణం పోలీస్​స్టేషన్​కు సమీపంలో ఉన్నది. సమాచామందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని […]

Read More