పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా బుధవారం ‘వకీల్ సాబ్’ చిత్రం నుంచి మోషన్ పోస్టర్ రిలీజైతే, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న పిరియాడికల్ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా షెడ్యూల్ కూడా ఒకటి పూర్తి చేశారు. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పోస్టర్ ను రిలీజ్ చేసి […]