రీసెంట్ గా ముగిసింది బిగ్బాస్ సీజన్ 4. సూపర్ సన్సేషన్ ను క్రియేట్ చేసిన ఈ షోలో మోనాల్ గజ్జర్ కూడా ఓ కంటెస్టెంట్. బిగ్ బాస్ కు రాకముందే మోనాల్ సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది. గుజరాతీ గాళ్ అయిన మోనాల్ ఫస్ట్ ‘సుడిగాడు’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళం, మలయాళం, గుజరాతీ, మరాఠి చిత్రాల్లో నటించింది. మోనాల్ కు తెలుగులో రాని గుర్తింపు ‘వనవరాయన్ వల్లవరాయన్, సిగరం తోడు’ సినిమాలతో […]
మొన్నటి వరకు బిగ్ బాస్ –4 తెలుగుతో బిజీగా ఉన్నారు అక్కినేని నాగార్జున. రీసెంట్గా ‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. నెక్ట్స్ షూటింగ్ కు నాగార్జునకు కొంచెం సమయం చిక్కినట్టుంది. ఫ్రీ టైమ్ను నాగ్ కి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అలవాటు ఉంది. అలాగే తాజాగా ఆయన జూబ్లీహిల్స్ రోడ్ నం.49లో ప్రత్యేకమైన మొక్కలు నాటారు. తమ కాలనీ పచ్చదనంతో ఉండాలనే సదుద్దేశంతో మొక్కలు నాటే కార్యక్రమంలో నాగార్జున వాల్గో ఇన్ ఫ్రా ఎండీ […]