న్యూఢిల్లీ: కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో బ్యాడ్మింటన్ టోర్నీలు మరింత ఆలస్యంగా మొదలుకానున్నాయి. ఈ సీజన్లో జరగాల్సిన టోర్నీలకు సంబంధించి రివైజ్డ్ షెడ్యూల్‌ను ప్రకటించిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సంఘ (బీడబ్ల్యూఎఫ్) తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ క్రమంలో ఆగస్ట్ 11 నుంచి 16 వరకు జరగాల్సిన హైదరాబాద్ ఓపెన్‌ను రద్దుచేసింది. సందిగ్దంలో ఉన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ (జూన్ 2–7), కొరియా ఓపెన్ (నవంబర్ 24–29) టోర్నీలను కూడా రద్దు చేసింది. ప్రస్తుతం కొన్ని దేశాల్లో పరిస్థితులు వేగంగా […]
న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగాల్సిన బ్యాడ్మింటన్ ప్రపంచ జూనియర్ చాంపియన్ షిప్ ను రీషెడ్యూల్ చేశారు. దీంతో వచ్చే జనవరి 18 నుంచి 24వ తేదీ వరకు ఆక్లాండ్‌లో నిర్వహించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) నిర్ణయం తీసుకుంది. అంతకంటే ముందు ప్రపంచ జూనియర్ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్ జనవరి 11 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించేందుకు షెడ్యూల్ రూపొందించారు. ‘టోర్నీని విజయవంతం చేసేందుకు మేం కొత్త షెడ్యూల్‌ను […]