కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన తాప్సీ బాలీవుడ్ లోనూ తన సత్తాచాటుకుంది. మొదట గ్లామర్ పాత్రలే ఎక్కువ చేసినా తర్వాత విమెన్ ఓరియెంటెడ్ రోల్స్‌ను ఎంచుకోవడమే కాదు నటనకు ఇంపార్టెన్స్ ఉండే చిత్రాల్లో మాత్రమే చేస్తోంది. ఆ నేపథ్యంలో బాలీవుడ్ లో వరుస విజయాలను సొంతం చేసుకుంటూ బిజీ హీరోయిన్ అయిపోయింది. రీసెంట్ గా ‘థప్పడ్’ సినిమాతో సూపర్ హిట్ కొట్టింది కూడా. ప్రస్తుతం మిథాలీరాజ్ బయోపిక్ శభాష్ మిథూలో నటిస్తున్న తాప్సీ […]