పాక్ టాప్ బ్యాట్స్ మన్ బాబర్ ఆజమ్ కరాచీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, తాను భిన్నమైన క్రికెటర్లమని పాక్ టాప్ బ్యాట్స్ మన్ బాబర్ ఆజమ్ అన్నాడు. తమను పరస్పరం పోల్చడం తెలివైన పనికాదన్నాడు. ‘నన్ను వేరే వాళ్లతో పోల్చకపోవడమే బెటర్. నేను భిన్నమైన క్రికెటర్‌ను. పరుగులు చేసి టీమ్‌కు సాయం పడడం నా బాధ్యత. మైదానంలోకి వెళ్లిన ప్రతిసారి నేను ఇదే పనిచేస్తా. నన్ను నేను నిరూపించుకుంటున్నా. కోహ్లీ ఇప్పటికే చాలా సాధించాడు. చాలా […]