ఢిల్లీ: వివిధ అవసరాల కోసం దిగుమతి చేసుకునే 350 రకాల వస్తువులపై ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వీటిల్లో ఎలక్ట్రానిక్, టెక్స్‌టైల్స్, బొమ్మలు, ఫర్నిచర్ వంటివి ఉన్నాయి. దేశీయ సంస్థలకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆయా వస్తువుల దిగుమతి అవసరాలను పరిశీలించేందుకు ఓ మానిటరింగ్ వ్యవస్థని ఏర్పాటుచేసే అవకాశం ఉంది. ఆ వ్యవస్థ అత్యవసరమైన వాటిని మాత్రమే పరిశీలించి లైసెన్స్ ఇస్తుంది. ఆత్మ నిర్భర్ భారత్‌కు ఊతమిచ్చేలా ఈ […]