Breaking News

ATLAS CYCLE

అట్లాస్​ సైకిల్​ కథ.. మూత

న్యూఢిల్లీ: పేపర్​ బాయ్​ నుంచి ఫ్యూన్​ వరకు.. పోస్ట్​మెన్​ నుంచి పాల వ్యాపారి వరకు.. స్టూడెంట్​ నుంచి టీచర్​ దాకా.. తలపండిన లీడర్ల నుంచి కేడర్​ సైకిల్​ యాత్రల దాకా.. పల్లె నుంచి పట్నం దాకా భారతీయుల జీవనంతో విడదీయరాని అనుబంధం కలిగిన అట్లాస్​ సైకిల్​ ఇక నుంచి కనిపించకుండాపోనుంది. ప్రతి భారతీయుడిని తమ తమ గమ్యస్థానాలకు చేర్చిన ఈ మధ్యతరగతి జీవనరథం చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది. స్వీడన్‌లోని స్టాక్‌హోమ్ నోబెల్ మ్యూజియం గోడలపై కూడా మెరిసిన […]

Read More