Breaking News

ATHLET

అథ్లెట్​ గోమతిపై నాలుగేళ్ల నిషేధం

న్యూఢిల్లీ: డోపింగ్​లో పట్టుబడిన భారత అథ్లెట్ గోమతి మారిముత్తుపై నాలుగేళ్ల నిషేధం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఆసియా అథ్లెటిక్స్ 800 మీటర్ల పరుగు పందెంలో గెలిచిన స్వర్ణ పతకాన్ని కూడా వెనక్కి తీసుకోనున్నారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.లక్ష జరిమానా విధించనున్నారు. పోటీల సందర్భంగా సేకరించిన శాంపిల్–ఏ ను పరీక్షించగా డోప్ ఉత్ర్పేరకాలు ఉండడంతో గతేడాది మే నెలలో గోమతిపై తాత్కాలిక నిషేధం విధించారు. తాజాగా శాంపిల్–బీ కూడా పరీక్షించడంతో పాజిటివ్​గా తేలింది. దీంతో 2023 మే […]

Read More
జట్టుకే డబ్బులు ఇవ్వాలి: గోపీచంద్

జట్టుకే డబ్బులు ఇవ్వాలి: గోపీచంద్

న్యూఢిల్లీ: ఒక్కో అథ్లెట్ను దృష్టిలో పెట్టుకోకుండా టీమ్ మొత్తాన్ని డెవలప్ చేసేలా ప్లానింగ్ ఉంటే క్రీడాభివృద్ధి సాధ్యమని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఉన్న అథ్లెట్ సెంట్రిక్ విధానాన్ని వీడితే ఎక్కువ మంది చాంపియన్లను తయారుచేయగలమని సూచించాడు. కొత్త అసోసియేట్ డైరెక్టర్ల నియామకం సందర్భంగా సాయ్ మంగళవారం నిర్వహించిన ఆన్ లైన్ సెషన్లో గోపీచంద్ పలు సూచనలు చేశాడు. ‘ ప్రస్తుతం అమలులో ఉన్న విధానాలన్నీ అథ్లెట్ కేంద్రంగానే ఉన్నాయి.వాటి వల్ల […]

Read More