Breaking News

ASSAM

డాక్టర్లపై దాడి చేస్తే నాన్‌బెయిలబుల్‌ కేసు

గౌహతి: క్వారంటైన్‌ సెంటర్లలో ఉన్న పేషంట్లు.. హెల్త్‌ వర్కర్లపై దాడి చేస్తే అటెంప్‌టివ్‌ మర్డర్‌‌ కింద నాన్‌బెయిలబుల్‌ కేసులు పెడతామని అస్సాం హెల్త్‌ మినిస్టర్‌‌ హిమంత బిశ్వశర్మ అన్నారు. బొంగైగాన్‌, చిరాంగ్‌ జిల్లాల్లోని క్వారంటైన్‌ సెంటర్లలో ఫుడ్‌ సరిగా లేదని ఆరోపించిన పేషెంట్లు హెల్త్‌ వర్కర్లపై దాడిచేశారు. దీంతో సర్కార్‌‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. మనం అందరం హెల్త్‌ వర్కర్లకు సపోర్ట్‌ చేయాలని, వాళ్లంతా మన కోసం వాళ్లంతా కష్టపడి.. ముందు ఉండి […]

Read More

అసోంలో విరిగిపడ్డ కొండచరియలు

20 మంది మృతి.. రెండు రోజులుగా భారీ వర్షాలు గౌహతి: అస్సాంలో చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. సౌత్‌ అస్సాం బరాక్‌ వ్యాలీ రీజన్‌లోని మూడు జిల్లాల్లో కొండచరియలు పడి 20 మంది చనిపోయారు. చాలా మందికి గాయాలయ్యాయని అధికారులు చెప్పారు. కాచర్‌‌ జిల్లాలో ఏడుగురు, హైలాకండీలో ఏడుగురు, కరీమ్‌గంజ్‌ జిల్లాలో ఆరుగురు చనిపోయారు. రెండురోజులుగా భారీవర్షాలు కురుస్తుండడంతో కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోందన్నారు. భారీవర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండిపోవడంతో […]

Read More

పొలం గట్ల నుంచి ప్రపంచస్థాయికి

రన్నింగ్ ట్రాక్​ లో స్వర్ణాల పంట అవరోధాలను అవకాశంగా మల్చుకున్న హిమదాస్ అద్భుతాలను ఆశించలేదు.. కానీ అవకాశాలను అందుకుంది. ఉవ్వెత్తు కెరటంలా ఎగిసి పడలేదు.. కానీ నిలకడగా విజయాల సెలయేరును ప్రవహింపచేసింది. అవరోధాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. కానీ అలుపెరగని పోరాటంతో అక్కున చేర్చుకుంది. గమ్యం మారే సమయంలో గమనాన్ని నమ్ముకుంది. గోల్ పోస్ట్​పై పెట్టిన గురిని ట్రాక్ మీదకు తీసుకొచ్చింది. బురదలో పరుగెత్తిన కాళ్లతో పరుగు పందానికి స్వర్ణాల బాట వేసుకుంది. తొలి యవ్వనంలో తొలకరి మేఘంలా […]

Read More