Breaking News

ARTIZON

మానవత్వం చాటిన విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు

మానవత్వం చాటిన ఆర్టిజన్ కార్మికులు

సారథి న్యూస్, రామగుండం: విద్యుత్​శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్​కార్మికులు మానవత్వం చాటుకున్నారు. అనారోగ్యంతో చనిపోయిన తోటి కార్మికుడి కుటుంబానికి ఆదివారం చేయూత అందించారు. బోజన్నపేట సబ్​ స్టేషన్​లో పనిచేస్తున్న బండి నర్సింగం ఇటీవల కరోనాతో మృతిచెందాడు. నర్సింగంకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. పెద్దదిక్కును కోల్పోయిన ఆ కుటుంబానికి పెద్దపల్లి డివిజన్​లో పనిచేస్తున్న అన్ని సబ్​స్టేషన్ల ఆర్టిజన్ కార్మికులు కలసి రూ.43,500 ఆర్థిక సహాయం అందజేశారు. సాయం అందించిన వారిలో ఆర్టిజన్లు కొండి రమేష్, దాసరి కోటి, సంపత్, […]

Read More