టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ సందడి అంతాఇంత కాదు. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మదన్ మోహన్ మాలవ్య గెటప్‌లో అలరించింది. ‘సత్యమేవ జయతే’ అనే నినాదాన్ని చెప్పింది. ఈ వీడియోను అల్లు అర్జున్సతీమణి స్నేహరెడ్డి ట్విట్టర్లో షేర్చేశారు. వీడియోను క్షణాల్లో ఎంతోమంది వీక్షించి లైక్‌లు కొట్టి.. కామెంట్ చేశారు.