‘నిసర్గ’తో ముంబైలో హై ఎలర్ట్ బుధవారం తీరాన్ని తాకే అవకాశం అలర్ట్ అయిన గుజరాత్ ముంబై: ‘నిసర్గ’ తుఫాను తీవ్ర రూపం దాల్చుటుండటంతో మహారాష్ట్ర తీరం, ముంబైలో వాతావరణ శాఖ హై ఎలర్ట్ ప్రకటించింది. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ వాయుగుండం గంటలకు 11 కి.మీ.ల వేగంతో కదులుతోందని అధికారులు చెప్పారు. ముంబై, థానే, ముంబై సబ్‌అర్బన్, పాల్ఘారా, రాయ్‌గడ్, రత్నగిరి, సిందూడర్గ్ తదితర ప్రాంతాల్లో బుధవారం తీరాన్ని తాకొచ్చని అన్నారు. తద్వారా గంటకు 150 నుంచి 115 […]