సారథి న్యూస్, పెద్దశంకరంపేట: తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అంగన్ వాడీ సెంటర్లలో సెంటర్లలో పెద్దశంకరంపేట గ్రామంలో పోషణ అభియాన్ కార్డులు ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సుక్కమ్మ, అనురాధ అంగన్వాడీ ఆయాలు పాల్గొన్నారు. వడ్డెర కాలనీ సెంటర్లో పోషణ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ అనురాధ, ఆయా పాల్గొన్నారు.