Breaking News

ANCHOR SUICIDE

కలలు అంతమయ్యాయి..

యువ యాంకర్ ప్రేక్షమెహతా సూసైడ్​ మంచి భవిష్యత్​ ఉన్న ఫ్యామస్ యాంకర్ హోస్ట్ ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్ జాతీయ టెలివిజన్ రంగంలో విషాదం నింపింది. గత రాత్రి ప్రేక్షమెహతా అనే యువ యాంకర్ ఆత్మహత్య చేసుకోవడం హిందీ వినోదరంగంలో కలకలం సృష్టించింది. మరణానికి ముందు ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు మరింత సంచలనాన్ని సృష్టించింది. బాలీవుడ్ లో నటిగా గుర్తింపు పొందిన ప్రేక్షమెహతా అక్షయ్ కుమార్ నటించిన ‘ప్యాడ్ మ్యాన్’ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. […]

Read More