Breaking News

ANANTHAPUR

అనంతలో తిరుపతి లడ్డూ

బారులు తీరిన భక్తులు మధ్యాహ్నానికే 20 వేల లడ్డూల విక్రయం సారథి న్యూస్, అనంతపురం‌: రెండు నెలలుగా తిరుమలేశుడి దర్శనం లేకపోవడం, పరమ పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం అందుబాటులో లేకపోవడం అందరికీ తెలిసిందే. అయితే శ్రీవారి లడ్డూలను జిల్లా కేంద్రానికే తీసుకొచ్చి పంపిణీ చేపట్టడంతో లడ్డూల కోసం భక్తులు బారులు తీరారు. మంగళవారం స్థానిక రామచంద్రానగర్‌లోని టీటీడీ కల్యాణ మండపంలో ఉదయం నుండి శ్రీవారి లడ్డూల విక్రయం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి జిల్లా […]

Read More
టెన్త్ స్టూడెంట్స్​ కు ఆన్​ లైన్​ శిక్షణ

టెన్త్ స్టూడెంట్స్​ కు ఆన్​ లైన్​ శిక్షణ

ఏపీ బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ సారథి న్యూస్​, అనంతపురం: టెన్త్​ క్లాస్​ స్టూడెంట్స్​కు ఆన్​ లైన్​లో శిక్షణ ఇవ్వాలని ఏపీ బీసీ సంక్షేమశాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ అధికారులకు సూచించారు. శనివారం ఆయన సంబంధిత అధికారులతో సమీక్షించారు. కరోనా నేపథ్యంలో మార్చి 16 నుంచి విద్యాసంస్థలను మూసేశామని, మే 3తో లాక్‌డౌన్‌ ముగియనుందని చెప్పారు. స్కూలు, కాలేజీలు, హాస్టళ్లను వచ్చే విద్యాసంవత్సరానికి సిద్ధం చేయాలని సూచించారు. ఐఐటీ, జేఈఈ వంటి పోటీపరీక్షలకు ప్రభుత్వం శిక్షణ తరగతులను […]

Read More