Breaking News

AKKINENI

సమంత.. అస్సలు మాట్లాడదట!

సమంత.. అస్సలు మాట్లాడదట!

చిరునవ్వు తో మెస్మరైజ్ చేయడం, అభినయంతో అందరినీ ఫిదా చేయడం సమంతకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఎవరూ ఊహించని రీతిలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిపోయింది. ‘రంగస్థలం’లో లక్ష్మి పాత్రలో కొంటెగా కవ్వించింది.. ‘మజిలీ’ లో మంచి భార్యగా మెప్పించింది.. ‘ఓ బేబీ’లో 20 ఏళ్ల ఆడపడుచుగా అందరినీ అలరించింది. ఇలా ప్రయోగాత్మక పాత్రల్లో నటించి మెప్పించే సామ్ ఇప్పుడు ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ లో టెర్రరిస్ట్ గా నెగిటివ్ రోల్లో కనిపించనుంది. అయితే మరో […]

Read More
శత్రువులను వేటాడుతున్న నాగ్​

శత్రువులను వేటాడుతున్న నాగ్​

అక్కినేని అందగాడు నాగార్జున నేటితో 61వ వసంతంలో అడుగుపెడుతున్నారు. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా నాగ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘వైల్డ్ డాగ్’కు సంబంధించి ఎన్ఐఏ అధికారిగా కింగ్ శత్రువులను వేటాడుతున్న సీరియస్ లుక్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. మెషీన్ గన్ చేతపట్టిన నాగ్ నేరస్తుల ఆటకట్టించే వైల్డ్ డాగ్ ఆపరేషన్ ఎంత సీరియస్ గా ఉంటుందో ఈ పోస్టర్ ద్వారా అర్థమవుతోంది. పోస్టర్​లో చూపిన విధంగా టోటల్ 12 మిషన్లను సక్సెస్ చేసేందుకు ఎన్ఐఏ ఆఫీసర్ […]

Read More
అఖిల్​ కౌ బాయ్​ లుక్​

కౌ బాయ్​ గెటప్​లో అఖిల్​

అఖిల్ అక్కినేని చిన్నప్పటి ఫొటో ఒకటి సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. హ్యట్ పెట్టుకుని చేతిలో గన్ తో కౌ బాయ్ గెటప్ లో ఉన్న ఆ ఫొటో ఒకటి ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఈ ఫొటోకు ఓ నేపథ్యం ఉంది. 2002లో మహేశ్​బాబు టక్కరిదొంగ అనే కౌ బాయ్​ సినిమా చేశాడు. ఆ సినిమా ప్లాప్ ​​అయింది అది వేరే విషయం. అయితే అప్పట్లో మూవీ సెట్​కు వెళ్లిన అఖిల్..​ కౌ బాయ్​ గెటప్​లో సరదాగా […]

Read More

ఏ క్యారెక్టరైనా ఓకే

తన గెటప్స్​తో క్యారెక్టర్​కు ప్రాణం పోయడం కింగ్ నాగార్జున స్పెషాలిటీ. మేకోవర్ అవడంలో ఆయనకు ఆయనే సాటి. ఎప్పటికప్పుడు కొత్త సబ్జెక్టులను ఎంపిక చేసుకునే కింగ్ ఈ సారి రైతుపాత్రను ఎంచుకున్నాడట. ఆల్​రెడీ ‘మనం’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాల్లో పంచె కట్టు కట్టి రైతుగా కనిపించినా ఈసారి మాత్రం పక్కా రైతుగా దర్శనమివ్వనున్నాడట అక్కినేని అందగాడు. ప్రస్తుతం అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో ‘వైల్డ్ డాగ్’ చిత్రంలో నాగార్జున పవర్​ ఫుల్​ ఎన్ఐఏ అధికారిగా కనిపించనున్నాడు. అయితే […]

Read More