Breaking News

AJAYDEVGAN

ఖైదీ రీమేక్​లో కత్రీనా

గతేడాది విడుదలైన ‘ఖైదీ’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయం సాధించింది. విభిన్నకథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో కార్తీ హీరో నటించగా.. లోకేశ్​ కనగరాజ్​ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమాను హిందీలోకి రీమేక్​ చేయనున్నారు. అజయ్​ దేవగన్​ హీరోగా నటిస్తుండగా.. కత్రీనాను హీరోయిన్​గా ఎంపికచేశారట. వాస్తవానికి తమిళ మాతృకలో హీరోయిన్​ పాత్ర ఉండదు. హిందీలో కొన్ని మార్పులు చేసి హీరోయిన్​ పాత్రను యాడ్​చేసినట్టు సమాచారం. […]

Read More