గ్లామర్ కే కాదు నటనకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చే పాయల్ రాజ్‌పుత్‘ఆర్ ఎక్స్ 100, ఆర్‌డీఎక్స్ లవ్, డిస్కోరాజా’ వంటి సినిమాల్లో గ్లామరస్ రోల్స్ చేసినా నటిగా కూడా మంచి గుర్తింపు పొందింది. ఇప్పడు ఆమె ప్రధానపాత్రగా వస్తున్న చిత్రం ‘అనగనగా ఓ అతిథి’. ఇందులో పాయల్ డీ గ్లామరస్ రోల్ చేస్తోంది. దయాళ్పద్మనాభన్ దర్శకుడు. చైతన్య కృష్ణ, ఆనంద్ చక్రపాణి, వీణ సుందర్‌కీలక పాత్రల్లో నటించారు. రాజా రామామూర్తి, చిందబర్ నటీశన్ నిర్మాతలు. ఈ మూవీ […]
రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మాళవిక అయ్యర్, హెబ్బా పటేల్ హీరోయిన్స్ గా నటించారు. తెలుగు డిజిటల్ ప్లాట్ ఫామ్ ‘ఆహా’లో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్‌ను నాగచైతన్య విడుదల చేశాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ చిత్ర ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ‘నాదొక బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్ మార్వలెస్ లవ్ స్టోరీ’ అని హీరో చెప్పే డైలాగ్ […]
ప్రముఖ నిర్మాత అల్లూ అరవింద్ ప్రారంభించిన ‘ఆహా’ ఓటీటీలో తమన్నా ఓ టాక్‌షో చేయనున్నట్టు సమాచారం. ఇందుకు బన్నీ ఆమెను ఒప్పించాడని టాక్. కరోనా ప్రభావంతో ఇప్పట్లో థియేటర్లు ఒపెన్ కావడం కష్టమే. ఈ నేపథ్యంలో తారలందరూ ఓటీటీ వెంట పడుతున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. ఆర్జీవీ అయితే ఓటీటీని ఓ రేంజ్లో వాడేసుకుంటున్నారు. ఈ క్రమంలో సినిమాలు తగ్గిన మిల్కీ బ్యూటీ ఆహాలో టాక్ షోలో వ్యాఖ్యాతక చేసేందుకు ఒప్పుకున్నట్టు సమాచారం. ఈ […]
ప్రముఖ దర్శకుడు సురేందర్‌రెడ్డి ఓ వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహించబోతున్నాడంటూ సినీవర్గాల్లో జోరుగా టాక్నడుస్తున్నది. తెలుగులో ఇప్పటివరకు ఏ దర్శకుడు టచ్‌చేయని ఓ ప్రయోగాత్మక కథకు సిరీస్‌కు ఆయన దర్శకత్వం వహించబోతున్నారట. ప్రముఖ నిర్మాత అల్లూ అరవింద్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాలో దీన్ని విడుదల చేయనున్నట్టు సమాచారం. సురేందర్‌రెడ్డి తెలుగులో సైరా నరసింహారెడ్డి, కిక్ సహా ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. సైరా తరువాత మరో చిత్రాన్ని అధికారికంగా ప్రకటించలేదు. వరుణ్‌తేజ్‌తో ఓ సినిమాను […]