Breaking News

ADITYAVARMA

కొడుకు హీరో.. తండ్రి విలన్

కొడుకు హీరో.. తండ్రి విలన్

టాలీవుడ్​లో బ్లాక్ బస్టర్ ‘అర్జున్ రెడ్డి’ కోలీవుడ్ లో ‘ఆదిత్య వర్మ’ గా తెరకెక్కింది. ఈ చిత్రంలో ఆదిత్య వర్మగా లీడ్ రోల్ చేసింది కోలీవుడ్ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్. సినిమా అంత సక్సెస్ సాధించకపోయినా నటుడికి ధృవ్​ కు మంచి పేరే వచ్చింది. మొదటి సినిమాతోనే తన టాలెంట్ నిరూపించుకునే అవకాశం దక్కింది . ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్​ సుబ్బరాజ్ కాంబోలో విక్రమ్ 60వ సినిమా రూపొందనున్న విషయం […]

Read More