యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ తన 22వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించేశాడు. ‘ఆదిపురుష్’ అనే పాన్ఇండియా మూవీలో తాను నటించబోతున్నట్టు అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ కొత్తచిత్రానికి ‘తనాజీ’ ఫేం ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. గుల్హన్కుమార్ , టీసీరిస్వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొత్తం 5 భాషల్లో ఈ చిత్రం తెరకెక్కునున్నట్టు సమాచారం. హిందీతోపాటు తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానున్నది. ‘ఆదిపురుష్’ అనే ఈ చిత్రం ఇతిహాస కథ […]