సినిమా షూటింగ్ లను ప్రభుత్వం అనుమతిచ్చింది. అయినప్పటికీ షూటింగ్ లకు హాజరయ్యేందుకు స్టార్ హీరో హీరోయిన్లు జంకుతుండంతో చాలా సినిమాల షూటింగ్లు వాయిదా పడుతున్నాయి. కానీ ఇప్పటికే మొదలుపెట్టిన కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం వేగంగా కొనసాగుతున్నాయి. అయితే మహేష్ బాబు పరుశురామ్ కాంబినేషన్లో వస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా కూడా సెట్స్ పైకి వచ్చేందుకు తటపటాయిస్తోంది. ఈ విషయంలో మహేష్ బాబు ఒక నిర్ణయం తీసుకున్నారట. డైరెక్టర్ పరశురామ్, మ్యూజిక్ […]