తక్కువ టైమ్‌లో సూపర్ ఫాస్ట్ గా స్టార్ హీరోయిన్ అయిపోయింది పూజాహెగ్డే. తెలుగులో దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించింది. అయితే పూజకు బాలీవుడ్ లో మాంచి క్రేజ్ ఉంది. హృతిక్ రోషన్ ‘మొహంజదారో’ సినిమాతో వారికీ దగ్గరైన పూజ ఆ మధ్య ‘హౌస్‌ఫుల్4’ తో కూడా అక్కడి అభిమానులను ఆకట్టుకుంది. తర్వాత భాయ్ సల్మాన్ ఖాన్‌తో ‘కబీ ఈద్ కబీ దీవాళి’లో జతకడుతోంది. ఈ సినిమా లైన్ లో ఉండగానే మరో క్రేజీ ప్రాజెక్టులో […]