‘బెస్ట్ ఎనిమీస్’లో సచిన్, సెహ్వాగ్, కోహ్లీ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు బెస్ట్ ఎలెవన్ టీమ్‌లను ఎంపిక చేస్తే.. ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్ మైక్ హస్సీ మాత్రం టెస్ట్ క్రికెట్‌లో.. ‘బెస్ట్ ఎనిమీస్ ఎలెవన్’ టీమ్ ను ప్రకటించాడు. ఇందులో లెజెండరీ సచిన్, సెహ్వాగ్‌తో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి చోటు కల్పించాడు. కెరీర్‌లో తాను ఆడిన అపోజిషన్ టీమ్ ల్లో నుంచి అత్యుత్తమ ప్లేయర్లను ఎంపిక చేశాడు. ఓపెనర్లుగా గ్రేమ్ స్మిత్, సెహ్వాగ్, మిడిలార్డర్ […]