న్యూఢిల్లీ: బంతిని ఎక్కుగా స్పిన్ చేయలేడని విమర్శలు వచ్చినా.. అనిల్ కుంబ్లే అందరికంటే ఎక్కువ వికెట్లే తీశాడని మాజీ స్పిన్నర్ హర్భజన్ అన్నాడు. వాస్తవంగా చెప్పాలంటే కుంబ్లే మీద వచ్చిన విమర్శలు కరెక్ట్ కావన్నాడు. భారత్ తరఫున అత్యుత్తమ మ్యాచ్ విన్నర్ కుంబ్లే అని భజ్జీ స్పష్టం చేశాడు. ‘బంతిని టర్న్ చేశాడా? లేదా? కాదు.. వికెట్లు పడ్డాయా? లేదా? అన్నది ముఖ్యం. ఈ విషయంలో కుంబ్లే బాయ్ చాలా ముందున్నాడు. చాలా ఏళ్లు అతనితో కలిసి […]