సౌత్ లో స్టార్ హీరోయిన్ అయిన నయనతార కెరీర్ స్టార్టింగ్ నుంచీ ఏదో ఒక విమర్శను ఎదుర్కొంటూనే ఉంది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనదని, గ్రాండ్ ఫంక్షన్స్‌కు అటెండ్ కాదని.. అవార్డు వేడుకల్లో మాత్రం పాల్గొనాలి కనక వస్తుందనే రూమర్లు నమన్‌పై చాలానే ఉన్నాయి. నిజంగానే నయన్ కూడా రజినీకాంత్.. చిరంజీవి.. విజయ్ ఇంకా పెద్ద స్టార్స్ సినిమాల ప్రమోషన్స్ ను కూడా ఎగ్గొట్టేది. అలాగే ఇప్పుడు నయనతార తన పెళ్లి వేడుకకు కూడా ఆసక్తి చూపడం […]