Breaking News

సౌతాఫికా

కోహ్లీని అంత ఈజీగా నమ్మలేదు: డివిలియర్స్

కోహ్లీని అంత ఈజీగా నమ్మలేదు: డివిలియర్స్

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని తాను తొలిసారి కలిసినప్పుడు అంత ఈజీగా నమ్మలేదని సౌతాఫ్రికా మాజీ ప్లేయర్‌ ఏబీ డివిలియర్స్‌ అన్నాడు. విరాట్‌ వ్యవహార శైలి చూసి మరింత అభద్రతా భావానికి లోనయ్యానని చెప్పాడు. ‘మేమిద్దరం తొలినాళ్లలో కలిసినప్పుడు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. అప్పటికే మార్క్‌ బౌచర్‌ చాలాసార్లు కోహ్లీ గురించి చెప్పాడు. 18, 19 ఏళ్ల వయసు నుంచే ఆర్‌సీబీకి ఆడుతున్నాడని తెలుసు. మూడేళ్ల ముందుగానే విరాట్‌ గురించి తెలిసినా ఎప్పుడూ కలిసే […]

Read More